పిళ్ళారి గీతములు - వరవీణా

మోహన రాగం
28 మేళకర్త యగు హరి కాంభో రాగ జన్యం
రూపక తాళం
మార్చన : ఆరోహణ : రి
అవరోహణ: రి

శ్రుతులు: షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతర గాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము.

గ గ || పా పా| ద ప || సా సా |
వ ర వీ ణా మృ దు పా ణీ
రి || ద ద పా | ద ప ||గ గ రీ |
వ న రు హ లో చ ను రా ణీ
గ ప || ద స దా | ద ప || గ గ రీ |
సు రు చి ర బం బ ర వే ణీ
గ గ || ద ప గా | ప గ || గ రి సా |
సు ర ను త క ళ్యా ణీ
గ గ || గ గ రి గ | ప గ || పా పా |
ని రు ప మ శు భ గు ణ లో ల
గ గ|| ద ప దా | ద ప || సా సా |
ని ర త జ యా ప్ర ద శీ లా
|| రి రి | ద || ద ద ద ప |
వ ర దా ప్రి య రం గ నా య కి
గ ప || ద ద ప | ద ప || గ గ రి స |
వాం ఛి త ఫ ల దా . . య కి
స రి || గా గా | గ రి || ప గ రీ |
స ర శీ జా స ను జ న నీ
స రి || స గ రి స | రి రి || స ద సా |
జ య జ య జ య ప్ర ద శీ . లా