పిళ్ళారి గీతములు - కమల దళ

కళ్యాణి రాగము
65 మేళ కర్త గు మ్లే కళ్యాణ రాగ జన్యం
త్రిపుట తాళము
ఆరోహణ : రి గమ ని
అవరోహణ : ని రి
శ్రుతులు: షడ్యమము, చతు షష్టి రిషబము , అంతర గాంధారము, ప్రతి మధ్యమము, పంచమము, చతు శ్రుతి దైవతము, కాకలి నిషాదము.

|ని ద || ని స || ని ద ప | ద ప || మ ప ||
క మ ల జా . ద ళ వి మ ల సు న య న
గ మ ప | ప ద || ద ని || ద ప మ | ప గ || రి స ||
క రి వ ర ద క రు ణాం బు దే . . .
ద ద ద | గ గ || గా || మ పా | మ గ ||రి స ||
క రు ణ శ ర దే క మా లా . . .
ని ద ప | ద ప || మ ప || గ మ ప | ప ద || ద ని ||
సు ర భి భే ద న వ ర ద వే . లా .
ద ప మ | ప గ || రి స || ద ద ద | గ గ || గా ||
సు ర పు రో . త్త మ క రు ణ శ ర ధే
మ పా | మ గ | రి స || రీ . . | సా. || సా . ||
క మ . లా . . . కాం . త . . .