16 వ మేళకర్త యగు మాయ మాళవ రాగ జన్యము.
మలహరి రాగం
రూపక తాళము
మలహరి రాగం
రూపక తాళము
మూర్చన:-
ఆరోహణ : స రి మ ప ద స
అవరోహణ : స ద ప మ గ రి స
ఆరోహణ : స రి మ ప ద స
అవరోహణ : స ద ప మ గ రి స
శ్రుతులు : షడ్యమం, సుద్ద రిషభం, అంతర గాంధారం, సుద్ద మధ్యమం, పంచమం, సుద్ద దైవతం,
మ ప | ద స స రి || రి స | ద ప మ ప ||
శ్రీ| గ ణ నా ద | సిం| ధు ర వ ర్ణ ||
రి మ | ప ద మ ప || ద ప | మ గ రి స ||
క రు | ణ సా గ ర || క రి | వ ద న .||
స రి | మా గ రి || స రి | గ రి సా ||
లం| బో ద ర || ల కు || మి క రా ||
రి మ | ప ద మ ప || ద ప | మ గ రి స ||
అం | బా . సు త || అ మ | ర వి ను త ||
సి ద్ద | చా . ర ణ || గ ణ | సే . వి త ||
సి ద్ది | వి నా య క || తే . | న మో న మో ||
లం| బో . ద ర || ల కు | మి క రా .||
అం | బా . సు త || అ మ | ర వి ను త ||
స క | ల వి ద్యా . || అ ది | పూ . జి త ||
స . || ర్వో . త్త మ || తే | న మో న మో ||
లం| బో . ద ర || ల కు | మి క రా .||
అం | బా . సు త || అ మ | ర వి ను త ||