మలహరి రాగం
16 వ మేళకర్త యగు మాయ మాళవ రాగ జన్యము.
16 వ మేళకర్త యగు మాయ మాళవ రాగ జన్యము.
రూపక తాళము
మూర్చన:-
ఆరోహణ : స రి మ ప ద స
అవరోహణ : స ద ప మ గ రి స
ఆరోహణ : స రి మ ప ద స
అవరోహణ : స ద ప మ గ రి స
ద ప | మ గ రి స || రి మ | ప ద మ ప ||
కుం ద | గౌ . . ర || గౌ . | రి . వ ర ||
ద రి | రి స ద ప || ద ప | మ గ రి స ||
మం ది | రా . . య || మా . | న మ కు ట ||
సా . | రీ . . రీ || ద ప | మ గ రి స ||
మం | దా . . రా || కు సు | మా . క ర ||
స రి | ప మ గ రి || స రి | గ రి సా . ||
మ క | రం . . దమ్ || వా . | సి తు వా . ||
హే మ | కూ . . ట || సిం . | హా . స న ||
వి రూ | పా . . క్ష || క రు | ణా . క ర ||
మం | దా . . రా || కు సు | మా . క ర ||
మ క | రం . . దమ్ || వా . | సి తు వా . ||
చం ద | మా . . మ || మం | దా . కి ని ||
మం ది | రా . . య || మా | న మ కు ట ||
మం | దా . . రా || కు సు | మా . క ర ||
మ క | రం . . దమ్ || వా . | సి తు వా . ||