పిళ్ళారి గీతములు - పదుమ నాభ

16 మేళకర్త యగు మాయ మాళవ రాగ జన్యము.
త్రిపుట తాళము
మూర్చన:-ఆరోహణ : రి మ ప ద
అవరోహణ : ద ప మ గ రి

రి స ద | సా | సా || మ గ రి | మ మ | పా ||
ప దు మ| నా| భా|| ప ర మ | పు రు | షా ||
స దా | ద ప | మ ప || ద ద ప | మ గ | రి స ||
ప రం . | జ్యో | తి || స్వ రూ . | పా . |. . ||
ధీ స ద | సా | సా || మ గ రి | మ మ | పా||
వి దు ర వం దయా వి మ ల చ రి తా
స దా | ద ప | మ ప || ద ద ప | మ గ | రి స ||
వి హం గా . . ధీ రో . హ నా . య ||

ప మ ప | ద | ద || రి ద | ద | ద ఉ ||
u da dhi ని వా . స ఉ ర గ స య . న
ద ద ప | పా || ప మ || రి మ మ | పా || పా ||
ఉ . న్న తో న్న త మ హి . మా హో
ద ద ప | పా || ప మ || రీ మ | మ గ || రి స ||
య దు కు లో . త్త మ య జ్ఞ ర . క్ష క
సా స | దాదా || ద ప || పా ప |మ గ |రి స ||
య . జ్ఞ శి . క్ష క రా . మ నా . మ
ద సా | ద ప || మ ప || ద ద ప | మ గ || రి స ||
వి భీ శ న పా ల క . . న మో న మో
రి సా | ద ప || మ స || ద ద ప | మ గ || రి స ||
ఇ భౌ వ ర దా య కా న మో న మో

శు భా ప్ర ద సు మ నో ర దా య సు
రేం ద్ర మా నో రామ్ జ నా . . య
అ భీ నా వ పు రం ద రా . . వి
ట ల భళ్ళ రి రా మ నా మ