పిలారి గీతములు - కెరయ నీర ను

మలహరి రాగము
16 మేళకర్త యగు మాయ మాళవ రాగ జన్యము.
త్రిపుట తాళము
మూర్చన:-ఆరోహణ : రి మ ప ద
అవరోహణ : ద ప మ గ రి



| ద ప | మ ప || ద ద ప | మ మ | పా ||
కె ర య |నీ . | ర ను || కె రే గ | జ . | ల్లి . ||

ద ద | ద ప | మ ప || ద ద ప | మ గ | రి స ||
వ ర వ | ప ఢ | ద రో || రం తి | కా . | నీ రు . ||
స రి రి | స రి | స రి || ద హ రి | య క | ఋ న ||
హ రి య | క రు | ణ దో లా ద | భా . | గ్య హో ||
ద ప ద | సా . | ద ప || ద ద ప | మా గ | రి స ||
హ రి స | మా . | ర్ప ణ || మా . డి | బ దు | కె రో ||

శ్రీ . పు | రం . |ద ర || వి ట ల | రా . | యా .||
చ ర ణ | క మా | ల వ || నో . డి| బ్ర తు| కె రో ||
హ రి య| క రు |ణ దో || లా . ద | భా .| గ్య ము ||
రి | మా . | ర్ప || మా . డి | దు | కె రో ||