స్వర జతి - మంచి సమయ మీదే

16 మేళకర్త యగు చక్రవాక రాగ జన్యం
చక్రవాకం
ఆది తాళం
రి ని
ని రి
పల్లవి: మా ; ; గా ; ; రీ సా సా ద ని ||
మంచి సమయ మిడీ
రీ ; ; సా ; ; దా నీ సా ; రి రి
రా రా నా మనోహరా

1 వ చ: మా ప మా గ మా గ రీ స రి ||
మంచి మాట లెంచి నన్ను
గా రి సా ; ని సా ని ద ని స రి
కాం చ వేమి కాంచ నాంగా

2 వ చ : మా ప మ గ రి స రి గా మ గ రి స ని స
పంచ శరుడు విలు వంచి శరము లిడు
రీ స దా ని స రి గా రి స నీ స రి
పొంచి వేయ నిక నించుకనోర్వను

3 వ చ : మ ని దా ప మ ప ద పా మ గ మ గ రి స
మ రు బారికి ఇక తాళగలే ; ; ; ను
దా ని సా ని ద ని రీ ; సా
మారు బల్క ఇది ఏ ; ; ; రా ; ;
దా ని సా ని ద ని రీ ; ; ; సా
వీ రు మా ట వలదు నీవు న న్నిక
మా గా గా రి రీ స సా ని ద ని స రి
వారి జాక్ష నేర మేళ బ్రోవరా

4 వ చ : పా ద ప ద ని దా ప గా మ గ రి స ని ||
నీదు స్మరణ గాక వేరే ఎరుగను
రీ ; ; సా ద ని స రి స ని ద ని స రి ||
లే ; ; రా మరి మరి నిను తలచెద
గా ; ; మా గ మ ప ద ప మ గ రి స రి ||
రా రా సదయుడ వని ముదమున
మా మ గా రి స రి గ మ గ రి స ని స ||
సుండ రాంగా నిను పొంద గోరితిని
రి స సా ని ; ; దా ని సా రి గా||
ఇందు రా ; వ దేమ నందురా
గా మ పా మ ప ద ని దా ప ద ని సా ||
మంద యాన నింద జేయ తగురా
రా స సా ని నీ ద ద ప ప మ ప ద
ఏర తాళ జాలలార వర సుకు
నీ ; ద ప మ ప ద ప మ గ రి స రి
మా ; రా సరసకు బిలు వర ఇక

5 వ చ : పా ద ని సా ; ప ద ప మ గా ;
జాలముసే యాకు వినరా
రీ గ స రీ ; గ మ గ రి సా;
సామగాన మిదిగనరా
దా ని ప దా ; ద ని స రి గా ;
చ లు రీ ఎ వగ తగురా
గ మ ప మ పా ; ద ని స ని దా ;
సమయమిదే సరసకురా
ప ద పా మ ప మా గ మ ప మ గా ;
చలమేల రా తాళగ లేరా
గ మ ప మ గ రి స రి గ మ గ రి సా ;
మరుడెంద శరములు ఇక తగురా
దా ని సా ; రి నీ ; స రి ; గ
ఏర నన్ను దూరనాడు
సా ; రి గా ; మ రీ ; గ మా ; ప
మేర గాదు మారకార
ప మ గ మ పా ; పా ద ని దా ;
సుకుమా ; రా కోరితి రా
ప ద ని స ని ద ప మ ప ద ప మ గ రి స రి
వెం ; క ట వరదుడ వే ;గమేగాలయరా