స్వర పల్లవి - బిలహరి

29 మేళకర్త యగు ధీర శంకరా భరణ రాగ జన్యం
బిలహరి రాగము
ఆదితాళము
ఆరోహణ: రి
అవరోహన: ని రి
శ్రుతులు: షడ్జము , చతుశ్రుతి రిషభము, అంతర గాంధారము, శుద్ద మాద్యమము, పంచమము, చతు శ్రుతి దైవతము, కాకలి నిషాదము,

పల్లవి: సా ; రి | గా || పా || దా సా | నీ || దా ||
పా ద ప | మ గ || రి స || రి స ని ద | సా||;||

అనుపల్లవి: సా ; రి | గా || పా || మా ; గ | పా|| దా||
రీ ; స | నీ || దా || పా ; మ | గా ||రీ ||

చరణం: ౧:
గ ప ద రి | స స || సా || గ గ గా | రి రి || రీ ||
ప ప పా | మ గ || గా || రి స సా |రి స || ని ద ||

చరణం : ౨:
సా ; రి | గా || గా || గా ; |; || రి గ ||
పా ; ప | పా || పా || పా ; | మ గ | రి గ ||
సా ; రి | గా || గా || గా ; | ; || రి గ ||
పా ; ప | పా || పా || పా ; | ; || ద ప ||
సా ; స | సా || సా || గ రి స ని | ని ద || పా ||
ప ద ప మ | గ గ || రీ || గ ప మ గ | రి స || రి గ ||